Sat, Jun 13, 2026
YouTube
Rivx Studios
News Thumb అల్వాల్‌లో విషాదం కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి టెలికం కాలనీలో దుర్ఘటన.. వర్షం తర్వాత ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb అల్వాల్‌లో విషాదం కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి టెలికం కాలనీలో దుర్ఘటన.. వర్షం తర్వాత ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు News Thumb కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. News Thumb అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. News Thumb సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. News Thumb మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం News Thumb ఆల్వాల్ చౌరస్తాలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచన. News Thumb మహిళ ఆత్మగౌరవానికి భంగం..యువకుడి అరెస్టు..కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలింపు.. News Thumb మహిళా శక్తి సభకు కదిలిన సమాఖ్యలు.. News Thumb ఎల్బీనగర్ మెయిన్ రోడ్డు లో భారీ అక్రమ నిర్మాణం. News Thumb అల్వాల్ పరిధిలో కొత్త మురుగునీటి పైపుల ఏర్పాటుకు మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి. News Thumb నిర్మాణ రంగం సంక్షోభంలో... బిల్డర్ల “మహా గర్జన” News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb అంబేద్కర్ నగర్ పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలి: జ్యోతి గౌడ్ News Thumb పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి: గద్దర్ అభిమానుల సంఘం. News Thumb ఈటెల ఫ్లెక్సీ వివాదంలో ట్విస్ట్.. బండి సంజయ్ అనుచరుడే నిందితుడని పోలీసుల నిర్ధారణ News Thumb మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... News Thumb ఆల్వాల్ స్టేషన్ రోడ్ కాలనీలో మురుగునీటి పైప్‌లైన్ పనుల పరిశీలన... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
అల్వాల్‌లో విషాదం కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు మృతి టెలికం కాలనీలో దుర్ఘటన.. వర్షం తర్వాత ప్రమాదకరంగా మారిన విద్యుత్ వైర్లు కౌకూర్ గ్రామంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి, సమస్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్.. అల్వాల్‌లో విషాదం ఇంజక్షన్ అనంతరం మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యుల ఆరోపణ, ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ధర్నా.. "వి వాంట్ జస్టిస్" అంటూ నినాదాలు. సిటిజన్ కాలనీ రోడ్ నం.10 సమస్యలపై కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్‌కు వినతి. మచ్చ బొల్లారంలో ఓపెన్ జిమ్‌ల ఏర్పాటుకు శ్రీకారం మంగాపురం కాలనీ, ప్రెసిడెన్సీ అవెన్యూలో ఫిట్‌నెస్‌ సదుపాయాల ప్రారంభం
మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం... - Rivx Studios
Telangana

మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో చెత్త డంపింగ్ యార్డ్‌పై ఆగ్రహం...

Published on June 8, 2026 at 3:12 AM

3,847 Views

News Image
Quick Summary:

మన వార్త,అల్వాల్

-తక్షణమే తరలించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి డిమాండ్....

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, జూన్ 7 మన వార్త : అల్వాల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని మచ్చ బొల్లారం హిందూ స్మశానవాటికలో ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్‌ను శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి, అల్వాల్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ భోగేశ్వరులు, సాయి రెడ్డి కాలనీ ప్రతినిధులు, జేఏసీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా విజయభారతి మాట్లాడుతూ, గత ఏడాది జూలైలో ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కనిపించిన పరిస్థితులే ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రానున్నామని ముందస్తుగా తెలిసి కొంత శుభ్రత చర్యలు చేపట్టినా, గతంలో ఇక్కడ ఎలాంటి పరిశుభ్రత లేకుండా ఉన్న వాస్తవాలను స్వయంగా చూశామని పేర్కొన్నారు.హిందూ స్మశానవాటిక ప్రాంగణంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె, ప్రజల కోసం ఒక వ్యక్తి దానం చేసిన స్థలాన్ని చెత్త నిల్వ కేంద్రంగా ఉపయోగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ స్థలంపై అధికారిక హక్కులు ఉన్నట్లయితే సంబంధిత ఆధారాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2016 ప్రకారం స్మశానవాటికల సమీపంలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయరాదని, అయినప్పటికీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా చెత్త నిల్వ చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మా, మెడికల్, ఈ-వేస్ట్, రసాయన వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలుస్తున్నాయని, తాను స్వయంగా పరిశీలించినప్పుడు దాదాపు 25 అడుగుల లోతులో ఉన్న నిచ్చెన కూడా వ్యర్థ పదార్థాల్లో మునిగిపోయినట్లు గమనించానని తెలిపారు.
వ్యర్థాలు భూగర్భ జలాల్లోకి చేరడం వల్ల ప్రజలు, పశువులు కలుషిత నీటిని వినియోగించే ప్రమాదం ఉందని, అలాగే డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న దుర్వాసన కారణంగా స్థానికులు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కును కల్పించిందని, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే ప్రభుత్వం వారికి కనీస మౌలిక సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా స్థానికులు సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పరిష్కారం చూపకపోవడం విచారకరమన్నారు.డంపింగ్ యార్డ్‌ను తరలించేందుకు ప్రత్యామ్నాయంగా నాలుగు స్థలాలను పరిశీలించామని, అవి దూర ప్రాంతాల్లో ఉన్నాయని అధికారులు చెప్పడం ఆశ్చర్యకరమని విజయభారతి వ్యాఖ్యానించారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా స్మశానవాటికలోని (రాంకీ ) నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా స్పందించిన అల్వాల్ జీహెచ్‌ఎంసీ కమిషనర్ భోగేశ్వరులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తొలుత రెండు వారాల గడువు కోరిన అధికారులు, ప్రజల విజ్ఞప్తి మేరకు 15 రోజులలోగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు వెల్లడించారు.స్థానికులు కూడా డంపింగ్ యార్డ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ అంశం మచ్చ బొల్లారం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
Verified Staff Journalist admin admin@rivxstudios.com