BBMA Police e-News
Tue, Oct 27, 2026
YouTube
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. ఇల్లంతకుంట మండలంలో రేపు విద్యుత్‌ అంతరాయం..ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. ఇల్లంతకుంట మండలంలో రేపు విద్యుత్‌ అంతరాయం..ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత..
తాజా వార్తలు
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు..
హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా - Rivx Studios
Medchall -Malkajgiri district

హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

Published on October 13, 2026 at 12:35 PM

4,295 Views

Quick Summary:

మన వార్త ప్రతినిధి : అంతోని

హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 13 మన వార్త ప్రతినిధి: కౌకూర్‌లోని విల్లా ఆర్కిడ్స్‌లో హత్యకు గురైన ఐదేళ్ల చిన్నారి ఆరేలియా అలియాస్ మోను కుటుంబ సభ్యులను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శించారు. చిన్నారి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

రూ.20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపిన నేపథ్యంలో, ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, లక్ష్మణ్ యాదవ్, అల్లి శ్రీనివాస్, లియోనార్డ్, వెంకటేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, సురేష్, తిరుపతిరావు, శ్రీనివాస్, శోభ, రమేష్, విజయ్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, హనుమాన్ చారి, గౌస్ ఇమ్రాన్, వినీత్ తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com