BBMA Police e-News
Tue, Oct 27, 2026
YouTube
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. ఇల్లంతకుంట మండలంలో రేపు విద్యుత్‌ అంతరాయం..ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. ఇల్లంతకుంట మండలంలో రేపు విద్యుత్‌ అంతరాయం..ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత..
తాజా వార్తలు
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు..
గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. - Rivx Studios
Telangana

గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు..

Published on October 16, 2026 at 3:34 AM

3,617 Views

News Image
Quick Summary:

మన వార్త ఇల్లంతకుంట..✍️

ఇల్లంతకుంట,అక్టోబర్‌ 15 (మన వార్త ప్రతినిధి):

ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లె సమీపంలోని అనంతగిరి ప్రాజెక్టు వద్ద గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను గురువారం పోలీసులు పట్టుకున్నారు.ఎస్సై ఉపేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం రోజువారీ పెట్రోలింగ్‌లో భాగంగా వెళ్తున్న పోలీసులకు రోడ్డు పక్కన ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా కనిపించారు.దీంతో వారిని ప్రశ్నించి గంజాయి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది.పట్టుబడిన వారు చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పిండి అనిల్‌ (25),బండి పెళ్లి సాయి కిరణ్‌ (29)గా గుర్తించారు.ఇద్దరినీ సిరిసిల్లలోని రిహాబిటేషన్‌ సెంటర్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.వారిపై కేసు నమోదు చేసినట్లు రెండో ఎస్సై లక్పతి వెల్లడించారు.పెట్రోలింగ్‌లో చాకచక్యంగా వ్యవహరించి యువకులను పట్టుకున్న హెడ్‌ కానిస్టేబుళ్లు కొమురయ్య,రమణారెడ్డి,కానిస్టేబుల్‌వెల్మ శ్రీకాంత్‌రెడ్డిని రెండో ఎస్సై లక్పతి అభినందించారు.గంజాయి సేవించినా,విక్రయించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com