ఇల్లంతకుంట,అక్టోబర్ 09 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట మండలంలోని ఏడు గ్రామాల్లో శనివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ ఏఈ నగేష్ తెలిపారు.132 కేవీ సబ్స్టేషన్ పరిధిలోని 33 కేవీ ఫీడర్ల మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇల్లంతకుంట,రహీంఖణపేట,చీర్లవంచ,కందికట్కూరు,గాలిపల్లి,పెద్దలింగాపూర్,అంతగిరి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు.విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు..
Telangana
ఇల్లంతకుంట మండలంలో రేపు విద్యుత్ అంతరాయం..ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత..
Quick Summary:
రాజు ఇల్లంతకుంట మన వార్త..✍️