జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం,
మూడో అంతస్తులోని ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు ప్రాణనష్టం లేదు..
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అక్టోబర్ 28 మన వార్త : అల్వాల్ లోని మచ్చ బొల్లారం డివిజన్ జొన్నబండ గంగా అవెన్యూ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలోని ఎస్టిలో డివైన్ హోమ్ అపార్ట్మెంట్లో మూడో అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్లో బుధవారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
Medchall -Malkajgiri district
జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు ప్రాణనష్టం లేదు..
Quick Summary:
మన వార్త ప్రతినిధి : అంతోని