BBMA Police e-News
Wed, Oct 28, 2026
YouTube
జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు..
తాజా వార్తలు
జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత
ఆర్థిక వివాదాల నేపథ్యంలో షేర్ మార్కెట్ వ్యాపారి హత్య భార్య, కుమారుడిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు మచ్చ బొల్లారం పెద్ద ఫార్మా రెడ్డి కాలనీలో ఘటన గొడ్డలి,రక్తపు మరకల దుస్తులు స్వాధీనం.. - Rivx Studios
Medchall -Malkajgiri district

ఆర్థిక వివాదాల నేపథ్యంలో షేర్ మార్కెట్ వ్యాపారి హత్య భార్య, కుమారుడిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు మచ్చ బొల్లారం పెద్ద ఫార్మా రెడ్డి కాలనీలో ఘటన గొడ్డలి,రక్తపు మరకల దుస్తులు స్వాధీనం..

Published on September 30, 2026 at 8:10 AM

2,438 Views

Quick Summary:

మన వార్త ప్రతినిధి : అంతోని

ఆర్థిక వివాదాల నేపథ్యంలో షేర్ మార్కెట్ వ్యాపారి హత్య

భార్య, కుమారుడిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు

మచ్చ బొల్లారం పెద్ద ఫార్మా రెడ్డి కాలనీలో ఘటన గొడ్డలి,రక్తపు మరకల దుస్తులు స్వాధీనం..

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సెప్టెంబర్ 30 మన వార్త : మచ్చ బొల్లారం పెద్ద ఫార్మా రెడ్డి కాలనీలో షేర్ మార్కెట్ వ్యాపారి బొడ్డు శ్రీనివాస్ (51) హత్య కేసులో అతని భార్య,కుమారుడిని అల్వాల్ పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం కుటుంబంలో నెలకొన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

శ్రీనివాస్‌కు గత కొంతకాలంగా షేర్ మార్కెట్ లావాదేవీల్లో ఆర్థిక నష్టాలు రావడంతో కుటుంబంలో తరచూ వివాదాలు చోటుచేసుకునేవి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27 రాత్రి కూడా ఆర్థిక విషయాలపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం శ్రీనివాస్ నిద్రకు వెళ్లగా, సెప్టెంబర్ 28 తెల్లవారుజామున అతని భార్య బొడ్డు రామాదేవి (45), కుమారుడు బొడ్డు నిఖిల్ (24) బెడ్‌రూమ్‌లోకి వెళ్లి దాడి చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

ఇంట్లో ఉన్న గొడ్డలితో దాడి చేయడంతో శ్రీనివాస్ మెడ, భుజం, వీపు భాగాల్లో తీవ్ర గాయాలై మృతి చెందినట్లు తెలిపారు.
మృతుడి తండ్రి బొడ్డు కృష్ణ (78) ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సెప్టెంబర్ 30న ఇన్‌స్పెక్టర్ ఎ. ప్రశాంత్ నేతృత్వంలోని పోలీసు బృందం రామాదేవి, నిఖిల్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితులు వెల్లడించిన సమాచారంతో హత్యకు ఉపయోగించినట్లు భావిస్తున్న ఆయుధంతో పాటు రక్తపు మరకలు ఉన్న దుస్తులను గుర్తించి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్, వైద్య, సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com