BBMA Police e-News
Tue, Oct 27, 2026
YouTube
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. ఇల్లంతకుంట మండలంలో రేపు విద్యుత్‌ అంతరాయం..ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. పీఎం సాయిప్రసాద్ – పద్మిని వివాదంపై బీజేపీ నిజనిర్ధారణ కమిటీ విచారణ, పద్మిని నివాసానికి వెళ్లి వివరాలు సేకరించిన కమిటీ సభ్యులు.. ఇల్లంతకుంట మండలంలో రేపు విద్యుత్‌ అంతరాయం..ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేత..
తాజా వార్తలు
అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు..
రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా - Rivx Studios
Sports

రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా

Published on May 17, 2026 at 10:38 PM

4,047 Views

News Image
Quick Summary:

సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి రూమ‌ర్లు

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన ఓ వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. అతి త్వ‌ర‌లోనే హార్దిక్ పాండ్యా త‌న ప్రియురాలు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మ‌హికా శ‌ర్మను రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌నే స‌ద‌రు వార్త సారాంశం. మే 22న ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జ‌ర‌గ‌నుందని, అతి కొద్ది మంది స‌మ‌క్షంలోనే ఈ వేడుక జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం హార్దిక్ పాండ్యా ఐపీఎల్‌లో బిజీగా ఉన్నాడు. ముంబై ఇండియ‌న్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. గాయ‌ప‌డ‌డంతో గ‌త రెండు మ్యాచ్‌ల్లో అత‌డు ఆడ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డు ముంబైలో గాయం నుంచి కోలుకుంటున్నాడు. హార్దిక్ మ్యాచ్‌లు ఆడ‌క‌పోవ‌డంతో అత‌డి రెండో పెళ్లి వార్త నిజ‌మేన‌ని చాలా మంది భావిస్తున్నారు. అయితే.. ఇందులో ఎలాంటి నిజం లేద‌ని హార్దిక్ స‌న్నిహితులు చెబుతున్నారు. అత‌డు గాయం నుంచి కోలుకుంటున్నాడ‌ని అంటున్నారు. ప్ర‌స్తుతానికి అత‌డికి అలాంటి ప్ర‌ణాళిక‌లు ఏమీ లేవ‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా 2020లో సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్‌ను వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది వీరికి అగస్త్య అనే కుమారుడు జన్మించాడు. అయితే.. వీరి బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. విభేదాల కార‌ణంగా ఈ జంట 2024లో విడాకులు తీసుకున్నారు. ఆ త‌రువాత నుంచి కొడుకు అగ‌స్త్య బాధ్య‌త‌ల‌ను ఇద్ద‌రూ క‌లిసే చూసుకుంటున్నారు. న‌టాషాతో విడాకుల త‌రువాత హార్దిక్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మ‌హికా శ‌ర్మతో ప్రేమ‌లో ప‌డ్డాడు. భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ గెలిచిన త‌రువాత మైదానంలోనే మ‌హికా శ‌ర్మ‌తో హార్దిక్ ప్ర‌వ‌ర్తించిన తీరుపై విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.
Verified Staff Journalist admin admin@rivxstudios.com