BBMA Police e-News
Thu, Oct 29, 2026
YouTube
రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ.. రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి.. బొల్లారం రైల్వే స్టేషన్‌లో త్వరలో లిఫ్ట్ సౌకర్యం! ఎంపీ ఈటల రాజేందర్ ప్రత్యేక చొరవతో ప్రయాణికులకు ఊరట.. రెండు ప్లాట్‌ఫారాల వద్ద లిఫ్టుల ఏర్పాటుకు రైల్వే శాఖ సానుకూలత గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ ఇద్దరు యువకులు..పోలీసుల తనిఖీల్లో పాజిటివ్‌..ఇద్దరిపై కేసు నమోదు.. పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పు.. కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక శిబిరాలు..రేపు,ఎల్లుండి పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో.. 22/ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని వినతి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుల వినతిపత్రం.. మచ్చ బొల్లారం ప్రజల చిరకాల నిరీక్షణకు తెర త్వరలో సీసీ రోడ్డు పనులు, మైనంపల్లి హనుమంతరావు చిత్రపటానికి పాలాభిషేకం మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ కృషి.. హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరామర్శ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ప్రజా సేవలో ముందుండే తుర్కపల్లి బొల్లారం కాంగ్రెస్ నాయకుడు లడ్డూ రెడ్డి.. సోషల్‌ మీడియా గ్రూపుల్లో అప్రమత్తంగా ఉండాలి..ప్రజలకు ఎస్సై ఉపేంద్ర చారి సూచన.. అల్వాల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 20వ నెల అన్నదానం ప్రతి నెలా 500 మందికి అన్నప్రసాద వితరణ..
తాజా వార్తలు
రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. జొన్న బండ డివైన్ హోమ్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం, మూడో అంతస్తులోని ఫ్లాట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ప్రాణనష్టం లేదు.. అర్నబ్ తుపానుపై అప్రమత్తంగా ఉండాలి. మండలాల్లోనే అధికారులు అందుబాటులో ఉండాలి. పంటల రక్షణ, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు. ఓల్డ్ అల్వాల్‌లో 176వ వారంగా మహనీయులకు జ్ఞానమాలల సమర్పణ, అంబేద్కర్ నగర్ కాలనీలో మహనీయుల ఆశయాలపై ప్రముఖుల సందేశాలు.. మచ్చ బొల్లారంలో వ్యక్తి మృతి గుర్తింపు కోసం పోలీసుల ప్రయత్నం, రాజయ్య లింగం ప్రైడ్‌ భవనం మెట్ల వద్ద మృతదేహం లభ్యం ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని విజ్ఞప్తి..
రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు.. - Rivx Studios
Telangana

రేపు చలో ఇంద్రవెల్లి..పాంచాజన్య సంకల్ప సభ..కు తరలిరావాలని చెన్నమల్ల చైతన్య,ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపు..

Published on October 29, 2026 at 12:10 PM

3,943 Views

Quick Summary:

ఇల్లంతకుంట మన వార్త ప్రతినిధి..✍️

ఇల్లంతకుంట, అక్టోబర్ 29 (మన వార్త ప్రతినిధి):

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు (శుక్రవారం) నిర్వహించనున్న తెలంగాణ రక్షణ సేన ‘పాంచాజన్య సంకల్ప సభ’కు మానకొండూర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని నియోజకవర్గ ఇంచార్జి చెన్నమల్ల చైతన్య,ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు ఓల్లాల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.తెలంగాణ అజెండా,పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ కీలకమని నాయకులు పేర్కొన్నారు.మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం,వార్డు నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వేల్పుల సంపత్ యాదవ్,ఎర్రవెల్లి మహేందర్ పటేల్,గువ్వా అభిషేక్ ముదిరాజ్,ప్యాట వేణు కురుమ,నందెల రంజిత్ పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com