బోగత జలపాత సందర్శనకు అనుమతి
నీటి కుంటలో స్నానాలు నిషేధం - అటవీ శాఖ హెచ్చరిక
వాజేడు ఆగస్టు 1 మనవార్త
తెలంగాణ నయాగరా గా పిలిచే బోగత జలపాతం సందర్శకులకు శనివారం అనుమతి ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.అయితే వరదల కారణంగా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నందున నీటి కుంటలో దిగి స్నానాలు చేయడాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.పర్యాటకులు సురక్షిత దూరం నుండి మాత్రమే జలపాతాన్ని తిలకించాలని,అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Telangana
బోగత జలపాత సందర్శనకు అనుమతి నీటి కుంటలో స్నానాలు నిషేధం - అటవీ శాఖ హెచ్చరిక
Quick Summary:
కవిరాజు